తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

72 గంటల్లో హత్య కేసును ఛేదించిన చైతన్యపురి పోలీసులు - rangareddy district news

కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రాంగణంలో మూడురోజుల క్రితం జరిగిన హత్య కేసును చైతన్యపురి పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

solve murder case in 72 hours
హత్య కేసును ఛేదించిన చైతన్యపురి పోలీసులు

By

Published : Dec 31, 2020, 11:13 AM IST

రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్​ స్టేషన్ పరిధిలోని కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రాంగణంలో మూడురోజుల క్రితం.. హత్యకు గురైన రాజు అనే పాత నేరస్థుడి కేసును 72 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఫిరోజ్, మహ్మద్ కమర్, మహ్మద్ ఖదీర్, మహ్మద్ ఖలీమ్, మహ్మద్ హజీ మియా, మహ్మద్ యోసుఫ్ అనే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details