ఏపీలోన కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. బస్సులో తరలిస్తున్న రూ. కోటి 10 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోదాడ నుంచి విజయవాడ వస్తున్న బస్సులో నగదును గుర్తించారు.
బస్సులో భారీగా నగదు పట్టివేత.. రూ.1.10 కోట్లు స్వాధీనం - ap news
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ కృష్ణాజిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. బస్సులో తరలిస్తున్న రూ. కోటీ 10 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బస్సులో భారీగా నగదు పట్టివేత.. రూ.1.10 కోట్లు స్వాధీనం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతన్న వేళ ఇంత మెుత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. నగదును ఎన్నికల కోసమా..? లేక హవాలా నగదా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి:విద్యుదాఘాతంతో ఒంటె మృతి.. జీవనాధారం కోల్పోయిన కుటుంబం