దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు - disha accused encounter updates

case registered on disha accused encounter
09:24 December 07
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదైంది. దిశ హత్య కేసు విచారణ అధికారిగా ఉన్న సురేందర్‌రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతంలో క్లూస్ టీం పరిశీలిస్తోంది. కాల్పులు జరిపిన ప్రాంతంలో బుల్లెట్ల కోసం మెటల్ డిటెక్టర్ ద్వారా అన్వేషిస్తున్నారు.
Last Updated : Dec 7, 2019, 11:27 AM IST