రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంథన్గౌరిల్లిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు వాహనాలు, 19 సెల్ఫోన్లు సీజ్చేశారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 18 మంది అరెస్టు - మంథన్గౌరిల్లలో పేకాటస్థావరంపై పోలీసుల దాడి
రంగారెడ్డి జిల్లా మంథన్గౌరిల్లిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 18 మందిని అదుపులోకి తీసుకుని.. రూ. 2,24,700 స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 18 మంది అరెస్టు
వారివద్ద నుంచి రూ. 2,24,700 స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి కొందురు అక్కడి నుంచి పరారయ్యారు. వారిలో యాచారం మండలం మాజీ జెడ్పీటీసీ ఉన్నాడు.
ఇదీ చూడండి:అదుపుతప్పిన ద్విచక్రవాహనం... ఇద్దరికి తీవ్ర గాయాలు
TAGGED:
రంగారెడ్డి జిల్లా తాజా వార్త