జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బొనగాని నవీన్ మృతికి కారకులైన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు మెరుగు రాజ్ కుమార్, గణేష్, పిండి రమేష్, బొయిన రాజు, శ్రీకాంత్, మామిడిశెట్టి సుమన్, సర్పంచి మెరుగు విజయ్ కుమార్, బొయిన రవీందర్, గుండెబోయిన రమేశ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు వివరించారు.
యువకుని మృతికి కారణమైన సర్పంచ్ సహా 8 మందిపై కేసు - జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుంపిల్లపల్లిలో నవీన్ అనే యువకుని మృతికి కారణమైన సర్పంచ్ సహా మరో 8 మందిపై కేసు నమోదైంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు.
యువకుని మృతికి కారణమైన సర్పంచ్ సహా 8 మందిపై కేసు
ఇదీచూడండి.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూరికార్డులన్నీ స్వాధీనం చేసుకున్న తహసీల్దార్లు