తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

11 మంది పేకాటరాయుళ్ల అరెస్టు, నగదు స్వాధీనం - నిజామాబాద్​లో పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్​ రూరల్​ పోలీసు స్టేషన్​ పరిధిలో 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్టు టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ నరేందర్​ తెలిపారు. నిందితుల నుంచి రూ. 2,69,000 స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

card players arrested in nizamabad by taskforce police
11 మంది పేకాటరాయుళ్ల అరెస్టు, నగదు స్వాధీనం

By

Published : Jul 12, 2020, 11:45 AM IST

నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్​ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్టు... టాస్క్​పోర్స్​ ఇన్​స్పెక్టర్​ నరేందర్​ తెలిపారు. నిజామాబాద్​ రూరల్​ ఎస్సై ప్రభాకర్​ పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 2,69,000 స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details