తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్​ - కీసర తాజా వార్తలు

కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లిలోని పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. పదిమంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

card players arrest by sot police in ankireddypalli keesara police station region
పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్​

By

Published : Sep 6, 2020, 8:13 AM IST

రాచకొండ కమిషనరేట్ కీసర పోలీసు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపల్లిలోని ఎల్లారెడ్డి ఫామ్​హౌస్​లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పదిమందిని అదుపులోకి తీసుకొగా... మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వీరి వద్ద నుంచి 57, 120 రూపాయాల నగదు, పది మొబైల్ ఫోన్లు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలు, 16 పేకాట సెట్స్ స్వాదీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కీసర పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

ఇదీ చడండి:ఈ నెల 12 నుంచి 40 జతల ప్రత్యేక రైళ్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details