జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలం పెంబట్ల వద్ద కారు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. జగిత్యాల వైపు వస్తున్న కారు... ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి... మరో ద్విచక్రవాహనంతో పాటు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది.
ట్రాన్స్ ఫార్మర్ను ఢీకొట్టిన కారు... ఒకరు మృతి - ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న కారు
ఓ కారు అదుపు తప్పి... బైక్‌తో పాటు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న ఘటనలో... ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని పెంబట్ల వద్ద చోటుచేసుకుంది.
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు... ఒకరు మృతి
ఈ ఘటనలో బైక్‌పైన వస్తున్న మీసాల జలందర్... కారుకి, ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో ఇరుక్కుని మరణించాడు. బెలూన్లు తెరుచుకోవడంతో... కారులో వస్తున్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వాటర్ ట్యాంకర్