తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారు బీభత్సం... పలువురికి గాయాలు - hyderabad

కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో హైదరాబాద్​లో ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్​లో వచ్చి పలు వాహనాలను ఢీ కొట్టాడు. పలువురు నడకదారులకు గాయాలయ్యాయి.

కారు బీభత్సం... పలువురికి గాయాలు

By

Published : Jun 15, 2019, 6:58 PM IST

Updated : Jun 15, 2019, 9:28 PM IST

హైదరాబాద్​ గచ్చిబౌలిలో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. సిగ్నల్​ అతిక్రమించి రాంగ్ రూట్​లో వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతూ... బాటసారులపైకి కారు దూసుకెళ్లింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

కారు బీభత్సం... పలువురికి గాయాలు
Last Updated : Jun 15, 2019, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details