సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అల్లం, చెరుకు, పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో హుగ్గెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో గుట్టుగా సాగుచేస్తున్న 307 గంజాయి మొక్కలను గుర్తించి తగులబెట్టారు.
గంజాయి మొక్కలు ధ్వంసం చేసిన పోలీసులు - Cannabis plants destroyed in sangareddy district
హుగ్గెళ్లి గ్రామంలో అల్లం, చెరుకు, పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు ధ్వంసం చేశారు. వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుందని తెలిపారు.
హుగ్గెళ్లి గ్రామంలో గంజాయి మొక్కలు ధ్వంసం చేసిన పోలీసులు
వీటి విలువ దాదాపు ఆరు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా నిషేధిత పంటలు సాగు చేస్తున్న భూ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్