సికింద్రాబాద్ మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తేజస్వినీ ఆర్కేడ్ అపార్టుమెంట్లో ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వ్యాపారి విక్రమ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య - హైదరాబాద్ క్రైం న్యూస్
సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని విక్రమ్ అనే వ్యాపారి ఓ అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.
![భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య suicide at marredpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9862649-21-9862649-1607845915369.jpg)
భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య
Last Updated : Dec 13, 2020, 3:00 PM IST