విద్యుత్ బిల్లు వసులు కోసం వెళ్లిన అధికారులపై, అధిక బిల్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కరెంట్ బిల్ వసూలు కోసం వెళితే దారుణంగా దాడి చేశాడు - సిద్దిపేట జిల్లా క్రైం వార్తలు
కరెంట్ బిల్ వసూలు కోసం వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై ఓ వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరి తల పగలగా, మరొకరి చేయి విరిగింది.
కరెంట్ బిల్ వసూలు కోసం వెళితే దారుణంగా దాడి చేశాడు
విద్యుత్ బిల్లులు వసూలు కోసం వెళ్లిన లైన్మన్, విద్యుత్ సహాయకులపై మామిడి సంపత్ రెడ్డి అనే వ్యక్తి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో ఒకరి తల పగలగా, మరొకరి చేయి విరిగింది. గాయాలపాలైన సిబ్బందిని కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి:కరెంట్ కట్ చేయబోతే.. కొడవలితో బెదిరింపు