ధర్మపురి మండలం నేరెళ్లలో దారుణహత్య - ధర్మపురి మండలం నేరెళ్లలో దారుణహత్య
ధర్మపురి మండలం నేరెళ్లలో దారుణహత్య
19:12 October 18
ధర్మపురి మండలం నేరెళ్లలో దారుణహత్య
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో దారుణ హత్య జరిగింది. నర్సయ్య అనే వ్యక్తిని కత్తితో పొడిచి అతని భార్య, కుమారుడు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: చాంద్రాయణగుట్టలో వ్యక్తి మృతి... భార్యే హత్య చేయించిందంటూ ఫిర్యాదు
Last Updated : Oct 18, 2020, 8:37 PM IST