తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆర్వోబీ డివైడర్​ను ఢీకొట్టిన బొలెరో - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెనని బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

bolero-truck-road-accident-in-jogulamba-gadwal
ఆర్వోబీ డివైడర్​ను ఢీకొట్టిన బొలెరో

By

Published : Nov 17, 2020, 2:09 PM IST

Updated : Nov 17, 2020, 7:46 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిపై డివైడర్​ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఎర్రవల్లి నుంచి గద్వాలకు కోళ్ల వ్యాపారం కోసం వెళుతున్న వాహనం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఢీకొంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు.

నాణ్యతా లోపాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:రెండు నెలల్లో... రెండు ఏటీఎంలలో... లక్షల్లో చోరీ

Last Updated : Nov 17, 2020, 7:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details