తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..! - తెలంగాణ నేర వార్తలు

సనత్​నగర్​ ఠాణా పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

body of an unidentified woman was found in sanath nagar hyderabad
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..!

By

Published : Jan 12, 2021, 4:11 PM IST

హైదరాబాద్​లోని సనత్​నగర్​​ ఠాణా పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సనత్​నగర్​ ఫుట్​పాత్​పై ఓ మహిళ పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు 100కు ఫోన్​ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆ మహిళ ఎవరు అనే విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి సమాచారం లభించలేదు. కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్​కు పోలీసులు తరలించారు.

ఇదీ చదవండి:తెలుగు ర్యాప్ గీతాలతో ఆకట్టుకుంటున్న 'రైవల్‌ మాబ్‌'

ABOUT THE AUTHOR

...view details