నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగష్టు నెలలో జరిగిన చోరీ కేసులను ఛేదించినట్లు బోధన్ డివిజన్ ఏసీపీ రామరావు తెలిపారు. గత నెల 21, 31న జరిగిన దొంగతనాలకు పాల్పడిన వ్యక్తుల నుంచి చోరీ చేసిన వస్తువులను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
చోరీ కేసులను ఛేదించిన బోధన్ పోలీసులు - నిజామాబాద్ జిల్లా వార్తలు
నిజామాబాద్ జిల్లాలో చోరీ కేసులను బోధన్ పోలీసులు ఛేదించారు. గత నెల 21, 31 న జరిగిన దొంగతనాలకు పాల్పడిన వ్యక్తుల నుంచి చోరి చేసిన వస్తువులను, నగదును స్వాధీనం చేసుకున్నారు.
చోరీ కేసులను ఛేదించిన బోధన్ పోలీసులు
ఈ ఘటనలలో నలుగురిపై కేసు నమోదు చేశామని అన్నారు. ప్రజలు వ్యాపార సముదాయాల వద్ద, తమ తమ ఫ్యాక్టరీల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి; 'గల్లంతైన గొర్రెల కాపరి.. మంగళవారం ముమ్ముర గాలింపు చర్యలు'