లారీ ఢీ కొట్టి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన... హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గౌస్నగర్లోని మిల్లత్నగర్లో ఇంటి బయట మరియం అనే బాలిక ఆడుకుంటుండగా... టిప్పర్ లారీ ఢీ కొట్టింది. తీవ్రగాయాలైన మరియంను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతు చిన్నారి చనిపోయింది.
చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి - చాంద్రాయణగుట్టలో చిన్నారి మృతి
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారిని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘరోం జరిగిందని... చిన్నారి బాబాయి తాహేర్ ఆరోపించారు. డ్రైవర్ వయస్సు తక్కువగా ఉండొచ్చని, లైసెన్స్ కూడా లేకపోవచ్చన్నారు.
చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి
Last Updated : Sep 30, 2020, 6:13 PM IST