వనపర్తి జిల్లా మదనాపురం మండలం స్కూల్తండాకు చెందిన శివ(25), పార్వతి(30)... వరుసకు అత్త, అల్లుడు అవుతారు. దుప్పల్లి సమీపంలో కొన్నూర్కు వెళ్లేదారిలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పినట్లు విచారణలో తేలింది. ఆత్మహత్యలై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆత్మహత్యాయత్నం చేసిన అత్త, చికిత్స పొందుతూ అల్లుడు మృతి - వనపర్తి జిల్లా లో ఆత్మహత్యాయత్నం చేసిన అత్త, అల్లుడు చికిత్స పొందుతూ మృతి
వనపర్తి జిల్లా దుప్పల్లి సమీపంలో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు, మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. ఇద్దరు వరుసకు అత్త, అల్లుడు అవుతారు.
ఆత్మహత్యాయత్నం చేసిన అత్త, అల్లుడు చికిత్స పొందుతూ మృతి