మధులికపై దాడికి ఇదే కారణం..! - girl
మధులికను భరత్ ఎన్నిరోజులుగా వేధిస్తున్నాడు..? ఆమె కుటుంబ సభ్యులు ఏం చేశారు..? ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తున్న పూర్తి వివరాలు మీకోసం.
నిందితుడు
ఏడాదికాలంగా మధులికను భరత్ వేధించినట్టు ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. నిత్యం వేధించడం వల్లే షీటీమ్లో ఫిర్యాదు చేశామని..అయినప్పటికీ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.