మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమానలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మద్యం మత్తులో మతిస్థిమితం లేని 40 ఏళ్ల మహిళపై తిరుపతయ్య, మన్యం, చిన్నరాములు అత్యాచారానికి యత్నించారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.
- బాధితులు