తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరి అరెస్టు - వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విటులు

ఓ అపార్ట్​మెంట్​లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులను పోలీసులు పట్టుకున్నారు. వారు కోల్​కతాకు చెందిన వారిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Attack on a brothel centre at malakpet two people arrested
వారు కోల్​కతాకు చెందిన వారిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

By

Published : Oct 3, 2020, 6:55 PM IST

మలక్​పేట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని శ్రావణా అపార్ట్​మెంట్​లో వ్యభిచారం గృహంపై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులను పోలీసులు పట్టుకున్నారు. వారు కోల్​కతాకు చెందిన వారిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిర్వాహకుడు జనార్ధన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

రూ.15 వేలకు నెలవారీ అద్దెకు ఫ్లాట్ తీసుకుని వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడు కోల్‌కతా నుంచి సెక్స్ వర్కర్లను నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడని అన్నారు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల ఫొటోలు పంపుతూ పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి :మానవత్వాన్ని చాటుకున్న టెస్కాబ్​​ వైస్​ ఛైర్మన్​

ABOUT THE AUTHOR

...view details