రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న వైద్యుడు హుస్సేన్ కిడ్నాప్ తర్వాత మరో కిడ్నాప్ జరిగింది. ఎం.ఎం. పహాడీకి చెందిన గౌస్‌ను కూడా దుండగులు కిడ్నాప్ చేశారు. గౌస్‌ను నిన్న రాత్రి కిడ్నాప్ చేసినట్లు రాజేంద్రనగర్ పీఎస్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు.
రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ కలకలం - హైదరాబాద్‌లో గౌస్ అనే వ్యక్తి కిడ్నాప్

రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ కలకలం
07:09 October 28
రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ కలకలం
Last Updated : Oct 28, 2020, 7:50 AM IST