ఏపీ అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన కుర్ర సాంబయ్య గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజధాని నిర్మాణానికి సాంబయ్య 50 సెంట్ల భూమిని ఇచ్చారు. రోజూ జరిగే రాజధాని ఉద్యమంలో సాంబయ్య చురుకుగా పాల్గొనేవారని గ్రామస్థులు చెబుతున్నారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి.. ఆందోళనగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతిలో గుండెపోటుతో మరో రైతు మృతి - amaravathi movement latest updates
ఏపీ అమరావతిలో మరో రైతు గుండెపోటుతో మృతి చెందారు. మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన కుర్ర సాంబయ్య అమరావతి నిర్మాణానికి 50 సెంట్ల భూమి ఇచ్చారు.
అమరావతిలో మరో రైతు గుండెపోటుతో మృతి