సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోవర్ధనగిరి గ్రామ ఏఎన్ఎం వనజ.. తనను సర్పంచ్ పిచర సునీత భర్త వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విధుల్లోకి వస్తే తనను కలవాలని, ఫోన్ చేయాలంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వెంటనే సర్పంచ్ భర్త పిచర రాములుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఏఎన్ఎం ఫిర్యాదు
సర్పంచ్ భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సిద్దిపేట జిల్లా గోనర్ధనగిరిలో ఓ ఏఎన్ఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విధుల్లోకి వస్తే తనను కలవాలని, ఫోన్ చేయాలంటూ సర్పంచ్ భర్త పిచర రాములు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
సర్పంచ్ భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఏఎన్ఎం ఫిర్యాదు