తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంలో ఏడు మూగజీవాలు మృతి - animals death due to current shock in mulugu district

విద్యుదాఘాతంలో ఏడు మూగజీవాలు మరణించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం వద్ద జరిగింది. విద్యుత్​ తీగలు తెగడం వల్ల ప్రమాదం జరిగిందని.. ప్రభుత్వం ఈ విషయమై స్పందించి తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరారు.

animals death due to current shock in mulugu district
విద్యుదాఘాతంలో ఏడు మూగజీవాలు మృతి

By

Published : Jun 16, 2020, 1:21 PM IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బొదాపురం వద్ద ఏడు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. పొలంలో ఉన్న వాటికి విద్యుత్​ తీగలు తగిలి విద్యుదాఘాతమై అవి మరణించాయి. తమకు జీవనాధారమైన జీవాలు మృతి చెందగా... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో తూతూమంత్రంగా వ్యవహరించకుండా రైతులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించాలని స్థానికులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details