పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తలకు, ఛాతీకి తీవ్ర గాయాలై అతను అక్కడికక్కడే మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
పట్టాలు దాటుతుండగా ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి - సికింద్రాబాద్లో పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![పట్టాలు దాటుతుండగా ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి an unknown person died while crossing the railway track](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10015251-103-10015251-1608981446316.jpg)
పట్టాలు దాటుతుండగా ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి
మృతుడు ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో దారుణ హత్య