సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామ శివారులోని గంగకత్వ వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య, హత్య అనే కోణంలో విచారిస్తున్నారు.
గంగాకత్వ వాగులో గుర్తుతెలియని మృతదేహం - తెలంగాణ వార్తలు
సదాశివపేట మండలం సూరారం శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గంగాకత్వ వాగులో మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గంగాకత్వ వాగులో గుర్తుతెలియని మృతదేహం