మద్యం బాటిళ్లు సీల్ తీయకుండా అందులో నుంచి మద్యం తీసి నీళ్లు పోస్తున్న వారిని హైదరాబాద్ చార్మినార్ అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్‌కు చెందిన సాయిరెడ్డి, బాబూగౌడ్‌లను అరెస్టు చేసి... 24 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం డిపో నుంచి వైన్ షాపులకు రవాణా చేసే వారిగా గుర్తించారు.
మద్యం సీసా సీల్ తీయకుండానే కల్తీ - Liqour rebottling news
మద్యం బాటిళ్లు సీల్ తీయకుండా అందులో నుంచి మద్యం తీసి నీళ్లు పోస్తున్న వారిని హైదరాబాద్ చార్మినార్ అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 24 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
మద్యం సీసా సీల్ తీయకుండానే కల్తీ