తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్వగ్రామంలో శ్రావణి అంత్యక్రియలు... సాయికృష్ణా రెడ్డి హాజరు - బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు

ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్​లోని స్వగ్రామం గొల్లప్రోలులో జరిగాయి. ఆమె మృతికి కారకుడు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సాయి కూడా.. కుటుంబసభ్యులతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

actress-sravani-funeral at her village in andhra pradesh
స్వగ్రామంలో శ్రావణి అంత్యక్రియలు... పాల్గొన్న సాయి కృష్ణా రెడ్డి

By

Published : Sep 10, 2020, 7:21 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు జరిగాయి. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి స్వగ్రామం అయిన గొల్లప్రోలుకు తరలించారు.

సీరియళ్లలో నటిస్తూ... మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న శ్రావణి... ఇలా ఆత్మహత్య చేసుకుంటుంది అనుకోలేదంటూ... ఆమె బంధువులు బోరున విలపించారు. ఆమె మృతికి కారకుడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న సాయి కృష్ణ కూడా... కుటుంబ సభ్యులతో పాటు గొల్లప్రోలులో అంత్యక్రియలకు హాజరయ్యాడు.

ఇదీ చదవండి:ఆరు గంటలకుపైగా విచారణ... అన్ని కోణాల్లో దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details