అనిశా అధికారులకు ఆధారాలు సమర్పించిన శ్రీసుధ - latest crime news
అనిశా అధికారులకు ఆధారాలు సమర్పించిన శ్రీసుధ
12:39 July 29
అనిశా అధికారులకు ఆధారాలు సమర్పించిన శ్రీసుధ
సహాయ నటి శ్రీసుధ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. శ్యామ్ కె నాయుడుపై కేసు దర్యాప్తు కోసం డబ్బులు వసూలు చేశారని శ్రీసుధ... మంగళవారం ఎస్ఆర్నగర్ సీఐ మురళీకృష్ణపై అనిశాకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను నాంపల్లిలోని అనిశా అధికారులకు సమర్పించింది. అధికారులు శ్రీసుధ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు
Last Updated : Jul 29, 2020, 3:34 PM IST