ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ - ACP Narsimha reddy case latest news

ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ
11:16 October 05
ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ
మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు చంచల్గూడ జైలు నుంచి నాంపల్లిలోని అనిశా కార్యాలయానికి తరలించారు.
నర్సింహారెడ్డిని 4 రోజుల కస్టడీకి అనిశా న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు నర్సింహారెడ్డిని విచారించనున్నారు.
ఇదీ చూడండి: ఏసీపీ నర్సింహారెడ్డి కేసులో మరో కొత్తకోణం.. 8 మంది అరెస్టు
Last Updated : Oct 5, 2020, 11:58 AM IST