రంగారెడ్డి జిల్లా బాలపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో ఆటోడ్రైవర్‌పై యాసిడ్ ఎటాక్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్రకుంటకు చెందిన అంజద్‌ఖాన్ రోజూలానే ఆటో తీసుకొని వెళ్లగా... కొద్దిదూరంలో కాలిన గాయాలతో రోడ్డుపై పడి ఉన్నాడు. అంజద్ఖాన్కు ముఖం, కాలుపై తీవ్ర గాయాలయ్యాయి.
కాలిన గాయాలతో ఆటోడ్రైవర్... యాసిడ్ దాడేనని అనుమానం - acid attack news
రోజూలాగే ఆటో తీసుకుని బయలుదేరిన ఆ వ్యక్తి కాలిన గాయాలతో రోడ్డుపై పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది యాసిడ్ ఎటాకా... కాదా... అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.
![కాలిన గాయాలతో ఆటోడ్రైవర్... యాసిడ్ దాడేనని అనుమానం acid attack on auto driver in balapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8808425-110-8808425-1600163399347.jpg)
acid attack on auto driver in balapur
కుటుంబ సభ్యులు బాధితున్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. జరిగింది యాసిడ్ దాడేనా... కాదా.. అనేది దర్యాప్తులో తేలుతుందని బాలపూర్ పోలీసులు చెబుతున్నారు.