హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన కడారి దినకర్ హైదరాబాద్‌లోని ఓ ఓల్డేజో హోంలో హోంటేకర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఫేస్బుక్, వాట్సాప్‌లలో హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టాడు. శివాజీ సేన కార్యకర్తలు వేముల మధు, హరి గోపాల్ ఫిర్యాదుతో పోలీసులు దినకర్‌ను అరెస్టు చేశారు.
ఉపేక్షించేది లేదు: ఏసీపీ నరేందర్