వరంగల్లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఒకరు మృత్యువాత పడగా, మరొకరు స్వల్పగాయలతో బయటపడ్డారు. నర్సంపేట ప్రధాన రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
రహదారిపై ట్రాక్టర్ బోల్తా:ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
వరంగల్లో శనివారం రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఒకరు మృత్యువాత పడగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు.
![రహదారిపై ట్రాక్టర్ బోల్తా:ఒకరు మృతి accidents in warangal highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9931824-140-9931824-1608361027515.jpg)
రహదారిపై ట్రాక్టర్ బోల్తా:ఒకరు మృతి
భూపాలపల్లి-వరంగల్ ప్రధాన రహదారిపై వేగంగా వస్తోన్న టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. గాయపడ్డ డ్రైవర్ను స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి