హైదరాబాద్లోని నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ కార్యాలయంలో పలు దస్త్రాలను తనిఖీ చేసిన అధికారులు.. హెచ్‌ఎండీఏ డీఎఫ్‌వో ప్రకాశ్ వద్ద రూ.10.30 లక్షలు గుర్తించారు. డీఎఫ్‌వో ప్రకాశ్ చెందిన దూలపల్లిలోని ఇంట్లోనూ అ.ని.శా. సోదాలు నిర్వహిస్తుంది.
హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అనిశా సోదాలు - హెచ్‌ఎండీఏ డీఎఫ్‌వో ప్రకాశ్
హైదరాబాద్లోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ డీఎఫ్‌వో ప్రకాశ్ వద్ద రూ.10.30 లక్షల నగదును అనిశా గుర్తించారు.
హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అనిశా సోదాలు.. రూ.10.30 లక్షలు స్వాధీనం
డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. డీఎఫ్‌వో ప్రకాశ్ గుత్తేదారుల నుంచి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని డీఎస్పీ తెలిపారు. ప్రకాశ్ వద్ద లభించిన నగదు ఎక్కడిది? ఎలా వచ్చింది? అనేదానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.