తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నర్సాపూర్​ ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా విస్తృత తనిఖీలు - medak news

మెదక్​ అదనపు కలెక్టర్​ నగేశ్​పై వస్తున్న ఆరోపణలతో.. అనిశా అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సాపూర్​ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

acb raids in narsapur government offices
acb raids in narsapur government offices

By

Published : Sep 9, 2020, 1:30 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నర్సాపూర్ మండలం చిప్పల్​తుర్తి, జక్కపల్లి గ్రామాల్లో భూములకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అదనపు కలెక్టర్ నగేశ్​... అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలతో అనిశా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్డీవో కార్యాలయం, క్యాంప్ కార్యాలయం, చీలప్ చెడు తహసీల్దార్ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details