కామారెడ్డి జిల్లా స్నేహపురి కాలనీలో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 20 రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గుర్తుపట్టడానికి వీలులేకుండా... మహిళ మృతదేహం కుళ్లిపోయింది.
దారుణం: కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం
కామారెడ్డిలోని స్నేహపురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది.
దారుణం: కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం
హత్య చేశారా... లేదా ఆత్మహత్య చేసుకుందా... అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం