వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న చెంగోమూల్ ఎస్సై భీం కుమార్ మృతి చెందిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో... ఒకరు మృతి - Vikarabad district latest news
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొట్టింది. ఒకరు మరణించగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
A road accident took place in Vikarabad district