యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారంలోని మూసీ నది కాల్వ పక్కన గౌతు కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
గోకారంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - వ్యక్తి మృతి
ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గోకారం గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి
మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడు గోకారం గ్రామంలో మత్స్యకార వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: మందుకు పైసలివ్వలేదని వ్యక్తి ఆత్మహత్య