తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వెనుకనుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ...వ్యక్తి మృతి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా సమాచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

A person died in road accident at bommanapalli bhadradri kothagudem district
వెనుకనుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ...వ్యక్తి మృతి

By

Published : Oct 27, 2020, 6:01 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి వద్ద రహదారిపై లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. రేగళ్ల నుంచి స్వగ్రామం గోపితండాకు చెందిన బోడ లాలు(40) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పండుగ మిగిల్చిన విషాదం... రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details