తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి - మలుగులో చెట్టును ఢీకొట్టి వ్యక్తి మృతి

ములుగు మండలం జాకారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు.

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి
చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి

By

Published : Aug 25, 2020, 11:09 PM IST

ద్విచక్రవాహనం చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండల కేంద్రం జాకారంలో జరిగింది. మృతుడు వరంగల్​ శివనగర్​ ప్రాంతానికి చెందిన రాజేశ్​గా గుర్తించారు.

మహేంద్ర ఫైనాన్స్​లో పనిచేస్తున్న రాజేశ్​ పనినిమిత్తం వస్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details