తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కదులుతున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - నాంపల్లిలో కదులుతున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాంపల్లి రైల్వేస్టేషన్​లో జరిగింది. మృతుడు ఉత్తర్ ప్రదేశ్​కు చెందిన మషేశ్​ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

నాంపల్లిలో కదులుతున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

By

Published : Oct 17, 2019, 5:20 AM IST

హైదరాబాద్​ నాంపల్లి రైల్వేస్టేషన్​లో కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్లాట్ ఫామ్ నంబరు 11నుంచి వెళ్తున్న గోదావరి ఎక్స్​ప్రెస్​ ఎక్కుతుండగా ప్రవదవశాత్తు జారిపడి తీవ్రగాయాలపాలై ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. మృతుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మహేష్​ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా శవాగారానికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details