హైదరాబాద్ బాలానగర్లో ప్రసాద్ అనే వ్యక్తి మద్యం సేవించాడు. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. భార్యాభర్తల ఘర్షణ కారణంగా ప్రసాద్ ఒంటిపై బ్లేడుతో కోసుకున్నాడు. మత్తులో ఒళ్లంతా గాట్లు పెట్టుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో బ్లేడుతో కోసుకున్న వ్యక్తి - latest crime news in telangana
మద్యం లేక ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో అజలడి మొదలైంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఒంటిపై బ్లేడుతో కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్లో జరిగింది.
![మద్యం మత్తులో బ్లేడుతో కోసుకున్న వ్యక్తి A man consumption alcohol who tried bites on body with a blade](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7083620-thumbnail-3x2-sdgs.jpg)
మద్యం మత్తులో బ్లేడుతో కోసుకున్న వ్యక్తి