కడప జిల్లా కమలాపురంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాగేరు వాగు.. ఉద్ధృతి తగ్గటంతో రాకపోకలు సాగుతున్నాయి. ఆదివారం రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో నీటి ప్రవాహంలో దారి సరిగా కనిపించకపోవటంతో... వంతెన మీద నుంచి లారీ బోల్తాపడింది.
నీటి ప్రవాహంలో కనిపించని దారి... బోల్తా పడిన లారీ - కడప తాజా వార్తలు
నీటి ప్రవాహంలో రహదారి సరిగా కనిపించక... వంతెనపై నుంచి లారీ కిందపడిన ఘటన ఏపీలోని కడప జిల్లా కమలాపురంలో జరిగింది.
నీటి ప్రవాహంలో కనిపించని దారి...బోల్తా పడిన లారీ
చాకచక్యంతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని విచారించారు. ఎర్రగుంట్ల నుంచి నెల్లూరు వెళ్తునట్లు వారు తెలిపారు.