ఖమ్మంలో ప్రముఖ సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. కవిరాజ్‌నగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. వైబ్రేంట్స్ ఆఫ్ కలాం సంస్థ మహిళా అధ్యక్షురాలిగా లాక్డౌన్ సమయంలో నగరంలోని ఎంతో మంది పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఫ్యానుకు ఉరేసుకుని సామాజిక కార్యకర్త బలవన్మరణం... - ఖమ్మం జిల్లా వార్తలు
సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన సామాజిక కార్యకర్త హేమలత