అప్పుల బాధ తట్టుకోలేక జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రానికి చెందిన తొగేటి రమేష్ అనే స్వర్ణకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా గంగాధరలో పురుగుల మందు తాగి విగతజీవిగా మారాడు.
అప్పుల బాధ తట్టుకోలేక స్వర్ణకారుడి ఆత్మహత్య - jagityal district latest news
అప్పుల బాధ తట్టుకోలేక జగిత్యాల జిల్లాకు చెందిన స్వర్ణకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా గంగాధరలో పురుగుల మందు తాగి విగతజీవిగా మారాడు. మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.
ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారుడు
మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. లాక్ డౌన్ మూలంగా పనులు లేకపోవడంతో అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని చిట్టీలో రాశాడు.