తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని యువతి ఆత్మహత్య - ఏలూరులో ప్రేమ తాజా వార్తలు

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని యువతి ఆత్మహత్య
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని యువతి ఆత్మహత్య

By

Published : Oct 16, 2020, 10:03 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పట్టణానికి చెందిన సౌజన్య హైదరాబాదులోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది.

లాక్​డౌన్ నుంచి ఆమె ఇంటి వద్దనుంచే విధులు నిర్వర్తిస్తోంది. సింహాద్రి అనే వ్యక్తి ప్రేమించాడని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మృతురాలి తండ్రి ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ABOUT THE AUTHOR

...view details