నిర్మల్ జిల్లాలోని.. బాసర ఆర్జీయూకేటీలోని మెస్ హాల్ 2వ వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిచ్చిమొక్కలు బాగా ఉండడంతో మంటలు చెలరేగాయి. క్యాంపస్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా తగ్గకపోవడంతో.. అధికారులు భైంసా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
బాసర ఆర్జీయూకేటీలో అగ్నిప్రమాదం - telangana crime news
నిర్మల్ జిల్లాలోని బాసరలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
బాసర అర్జీయూకేటిీలో అగ్నిప్రమాదం