కరీంనగర్‌లోని ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలోని స్టోర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు పరిశీలించారు.
కరీంనగర్ ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలోని స్టోర్‌లో మంటలు - fire accident in Karimnagar
కరీంనగర్‌లోని ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్య్కూట్‌తో స్టోర్‌లో చెలరేగిన మంటలను సిబ్బంది ఆర్పారు. ఘటనా స్థలాన్ని స్వయంగా మంత్రి గంగుల, కలెక్టర్ శశాంక పర్యవేక్షించారు.

A fire broke out in a store on the premises of the SE office in Karimnagar