జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాసు పురం గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన చెందిన బోయ విజయ్(28) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శనివారం ఆయన పొలంలో పని చేస్తుండగా... మోటారు సర్వీసు తీగలు తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
విద్యుదాఘాతంతో యువరైతు మృతి - తెలంగాణ నేర వార్తలు
విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాసుపురంలో జరిగింది. గ్రామానికి చెందిన బోయ విజయ్(28)... వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా మోటారు సర్వీసు తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
![విద్యుదాఘాతంతో యువరైతు మృతి a-farmer-](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9386496-thumbnail-3x2-farmer-rk2.jpg)
a-farmer-
విజయ్‌కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి:దారుణం... ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
Last Updated : Nov 1, 2020, 8:45 AM IST